Tuesday 12 February 2013

ఏరా శేఖరా పలకరించడం మానేసావ్ ??

ఏముంది మాస్టారు

పలకరిస్తే పనిపాట లేదనుకుంటున్నారు....
పలకరించికపొతే పొగరనుకుంటున్నారు....

నాకు ప్రపంచం ఎదురు ..
నేను ప్రపంచానికి ఎదురు......
శేఖర్...
ప్రపంచాన్ని జయించాలనే కోరిక నాది....
ఒకవేల నా జీవితం యుద్దం అయితే ..
నేను సైనికుడుని అవ్వడానికి సిద్దంగా ఉన్నాను....
శేఖర్

prasaantham

ఏరా శేఖరా ప్రపంచం ఏక్కడ ప్రశాంతంగా ఉంటుందనుకుంటున్నావ్....

నాకైతే మాస్టారు బాత్ రూంలో అనిపిస్తుదండి ప్రపంచం ప్రశాంతంగా ఉన్నట్టు..హ హ హ ...
శేఖర్.